మరో పది రోజులు ఓపిక పట్టండి: రేణు దేశాయ్ - కొవిడ్-19 అప్డేట్
🎬 Watch Now: Feature Video

ప్రజలు మరో పది రోజులు ఓపిక పడితే కొత్త జీవితాలను ప్రారంభించవచ్చని ప్రముఖ సినీనటి, దర్శక నిర్మాత రేణుదేశాయ్ సూచించింది. కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొంది. ఈ లాక్‌డౌన్‌ను విమర్శనాత్మకంగా చూడవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే లాక్డౌన్ తప్పదని చెప్పింది.