పరుచూరి బ్రదర్స్ వీసా కహానీ ఏంటి ? - comedian ali
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యారు పరుచూరి బ్రదర్స్. తొలిసారి అమెరికా వెళ్లినపుడు వీసా కోసం పడిన పాట్లను గుర్తుచేసుకున్నారు. ఎంబసీ వద్ద తెలుగు ఏ విధంగా మాట్లాడతారో అనుకరిస్తూ తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నాడు హాస్యనటుడు ఆలీ.