ఒక్క సీన్తో ఫేమస్ అయిన 'జోకర్' స్పాట్ - జాక్వీన్ ఫీనిక్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4907080-680-4907080-1572425012696.jpg)
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జోకర్'.. అత్యధిక కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 'జోకర్' డాన్స్ చేసే ఓ స్పాట్.. ప్రస్తుతం పర్యటక కేంద్రంగా మారింది. న్యూయార్క్ నగరంలో ఉన్న ఈ మెట్ల ప్రదేశాన్ని చూసేందుకు చాలా మంది ప్రజలు తరలివస్తున్నారు. అయితే ఎక్కువ మంది రావడం వల్ల తమ రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని పక్కనే నివసిస్తున్న వారు కొందరు అంటున్నారు.