సూపర్‌స్టార్ పొలంలో నాట్లు వేసిన క్షణం... - వంశీ పైడిపల్లి
🎬 Watch Now: Feature Video

'మహర్షి' సినిమాలో రైతు పాత్రలో కనువిందు చేశాడు మహేశ్‌బాబు. ఆ పాత్ర తీర్చిదిద్దే క్రమంలో నాట్లు వేయడం, నీరు పెట్టడం సహా పొలానికి సంబంధించిన పలు విషయాల్ని తెలుసుకున్నానని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పాడు. అదే విధంగా చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు ప్రిన్స్ మహేశ్.