'త్రీడీ సినిమాలో నటించడం చాలా కష్టం' - anjali
🎬 Watch Now: Feature Video
తల్లిదండ్రులను అనాథలను చేస్తూ.. వృద్ధాశ్రమాల్లో తలదాచుకునేలా చేస్తున్న పిల్లలు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం 'లిసా'. అంజలి ప్రధానపాత్ర పోషించింది. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్గా 3డీ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకాదరణ పొందుతూ మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ సందర్భంగా అంజలితో పాటు దర్శకుడు రాజు విశ్వనాథ్, నిర్మాత సురేష్ కొండేటి చెప్పిన 'లిసా 3డీ' ఆసక్తికర విశేషాలు మీకోసం..