'ఆ దర్శకుడితో పనిచేయాలనేది నా కోరిక' - పూరీ జగన్నాథ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4316031-271-4316031-1567442005305.jpg)
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన హీరో కార్తికేయ.. తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇంజనీరింగ్ చేస్తున్నప్పటి నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఒక్కసారైనా పనిచేయాలనేది తన కోరిక అని చెప్పాడు. 'గ్యాంగ్‌లీడర్' సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు కార్తికేయ.
Last Updated : Sep 29, 2019, 5:33 AM IST