ఈ టైటిల్ పెట్టడానికి కారణమదే: కల్యాణ్‌రామ్ - kalyan ram-ntr
🎬 Watch Now: Feature Video

నందమూరి కల్యాణ్‌రామ్ 'ఎంత మంచివాడవురా..!' ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆలీతో సరదాగా' టాక్‌షోకు హాజరైన ఈ కథానాయకుడు.. చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఈ సినిమా టైటిల్ ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? తదితర విషయాలను వివరించాడు.