'కబీర్ సింగ్' జోడీ.. చేసేను సందడి - కియారా అడ్వాణీ
🎬 Watch Now: Feature Video
'అర్జున్ రెడ్డి'కి రీమేక్‌గా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా 'కబీర్ సింగ్'. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 13న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. జూన్ 21న సినిమాను తీసుకురానున్నారు. మాతృకను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.