ఈ డ్రస్.. 20 ఏళ్ల క్రితం ఓ సంచలనం - GOOGLE IMAGES
🎬 Watch Now: Feature Video
ఇటలీలో జరుగుతున్న మిలాన్ ఫ్యాషన్ వీక్లో ప్రముఖ నటి జెన్నిఫర్ లోపెజ్ సందడి చేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఇంటర్నెట్లో సంచలనానికి కారణమైన పచ్చ రంగు జంగిల్ డ్రస్సులో అలరించింది. ఈమెతో పాటే మిగతా మోడళ్లు వయ్యారాలు వలకబోశారు. వివిధ రకాలు దుస్తుల్లో కనువిందు చేశారు.
Last Updated : Oct 1, 2019, 11:48 AM IST