'నా జీవితంలో వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి' - బండ్ల గణేశ్ పవన్ కల్యాణ్
🎬 Watch Now: Feature Video
బండ్ల గణేశ్.. ఈ పేరు వింటే ఆడియో ఫంక్షన్లలో ఆయన మాటలే గుర్తుకొస్తాయి. ఎప్పుడూ పూనకం వచ్చిన విధంగా మాట్లాడే ఈ నటుడు అలా ఎందుకు జరుగుతుందో చెప్పాడు. తన జీవితంలో పవన్ కల్యాణ్, పూరి జగన్నాథ్‌కు కృతజ్ఞతలు చెప్పాల్సి ఉందని వెల్లడించాడు. ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న గణేశ్ పలు అంశాలపై మాట్లాడాడు.