'బుమ్రా ఎవరో నాకు తెలియదు' - tollywood
🎬 Watch Now: Feature Video
తన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి రాశీ ఖన్నా. హీరోయిన్గా అరంగ్రేటం చేసిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, జై లవకుశ, రాజా ది గ్రేట్, శ్రీనివాస కల్యాణం లాంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం 'వెంకీమామ' సినిమాలో చేస్తోంది. తాజాగా ఈ నటి 'అలీతో సరదాగా' షోలో పాల్గొని పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది.