ETV Bharat / technology

లావా vs మోటో- ఈ రూ.10వేల లోపు 5G ఫోన్లలో బెస్ట్ ఏది?- ఎందులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి? - LAVA YUVA 2 5G VS MOTO G35 5G

మార్కెట్లో 5G క్రేజ్- 'లావా యువ 2' vs 'మోటో G35'- వీటిలో టాప్ ఇదే!

'Lava Yuva 2 5G' vs 'Moto G35 5G'
'Lava Yuva 2 5G' vs 'Moto G35 5G' (Photo Credit- LAVA Mobile/Motorola)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 29, 2024, 7:36 PM IST

'Lava Yuva 2 5G' vs 'Moto G35 5G': దేశీయ మార్కెట్లో మొన్ననే 'లావా యువ 2 5G'ని స్మార్ట్​ఫోన్ లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్​ను కంపెనీ రూ. 9,499 ప్రారంభ ధరతో తీసుకొచ్చింది. ఇది అదిరే AI ఫీచర్లతో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే దీనికి పోటీగా మార్కెట్లో చాలానే స్మార్ట్​ఫోన్లు ఉన్నాయి. వాటిలో 'మోటో G35 5G' కూడా ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా కేవలం రూ.10వేలకే అందుబాటులో ఉంది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎందులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి? వంటి వివరాలు తెలుసుకునేందుకు వాటి కంపారిజన్ మీకోసం. ఈ వివరాలను బట్టి వాటిలో మీకు ఏ ఫోన్ సరైనదో మీరే సెలక్ట్ చేసుకోవచ్చు.

డిస్​ప్లే స్పెసిఫికేషన్స్:

Display specificationsLava Yuva 2 5GMoto G35 5G
డిస్​ప్లే సైజ్6.67 అంగుళాలు6.72 అంగుళాలు
టెక్నాలజీIPSLTPS LCD
స్క్రీన్ రిజల్యూషన్720 x 1612 పిక్సెల్స్ HD+2400 x 1080 పిక్సెల్స్, Full HD+
రీఫ్రెష్ రేట్90Hz120Hz
డిస్​ప్లే ప్రొటెక్షన్ -గొరిల్లా గ్లాస్ 3
టచ్​స్క్రీన్కెపాసిటివ్ టచ్కెపాసిటివ్ టచ్‌స్క్రీన్

ప్రాసెసర్:

ProcessorLava Yuva 2 5GMoto G35 5G
చిప్​సెట్UNISOC T760 5G 6nmUNISOC T760 (6 nm)
CPUఆక్టా-కోర్ ప్రాసెసర్ఆక్టా కోర్ (1x2.2 GHz Cortex-A76 & 3x Cortex-A76 & 4x Cortex-A55)
GPU -Mali-G57 MC4 @650Hz

స్టోరేజీ:

StorageLava Yuva 2 5GMoto G35 5G
ఇంటర్నల్ స్టోరేజ్128GB128GB/256GB
RAM4GB+4GB4/8 GB RAM
ఎక్స్​టర్నల్ స్టోరేజ్512GB1TB వరకు
కార్డ్ స్లాట్MicroSDMicroSD

కెమెరా:

CameraLava Yuva 2 5GMoto G35 5G
ప్రైమరీ కెమెరాLED ఫ్లాష్‌తో 50MP+2MP AI డ్యూయల్ కెమెరా

50MP (f/1.8, వైడ్) + 8MP (f/2.2, అల్ట్రావైడ్)

వెనక సింగిల్ LED ఫ్లాష్

ఫ్రంట్ కెమెరా8MP 16MP (f/2.5, వైడ్)
వీడియో రికార్డింగ్YesUHD@30fps, FHD@30fps
కెమెరా ఫీచర్లుప్రో మోడ్, పనోరమా, ఫిల్టర్, టైమ్ లాప్స్, స్లో మోషన్, నైట్ మోడ్, ఇంటెలిజెంట్ స్కానింగ్, పోర్ట్రెయిట్ మోడ్, AI మోడ్, బర్స్ట్ మోడ్, బ్యూటీ మోడ్, HDR మోడ్పోర్ట్రెయిట్, నైట్ విజన్, ప్రో, 360 డిగ్రీ పనోరమా, గెస్చర్ క్యాప్చర్, గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్

బ్యాటరీ:

BatteryLava Yuva 2 5GMoto G35 5G
టైప్5000mAh బ్యాటరీనాన్-రిమూవబుల్ Li-Ion 5000 mAh బ్యాటరీ
ఛార్జింగ్18W18W టర్బోపవర్ క్విక్ ఛార్జింగ్
స్టాన్ బై510 గంటలు -
టాక్ టైమ్30 గంటలు -

ఇతర ఫీచర్లు:

Other FeaturesLava Yuva 2 5GMoto G35 5G
ఆపరేటింగ్ సిస్టమ్ఆండ్రాయిడ్ 14ఆండ్రాయిడ్ 14
సిమ్డ్యూయల్ సిమ్ (5G + 5G), నానో+నానోడ్యూయల్ సిమ్ (pSIM + eSIM)
కలర్ ఆప్షన్స్మార్బుల్ బ్లాక్, మార్బుల్ వైట్లీఫ్ గ్రీన్, జామ రెడ్, మిడ్నైట్ బ్లాక్
సెన్సార్

యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, మాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్

సైడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, ప్రాక్సిమిటీ, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, SAR సెన్సార్, సెన్సార్ హబ్, ఇ-కంపాస్

మిగిలిన ఇతర ఫీచర్లు

సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్,

బ్యాటరీ సేవర్ మోడ్

ఫేస్ అన్‌లాక్, వాటర్ రిపెల్లెంట్ (IP52)

ధర: వీటి ధర విషయానికొస్తే.. 'లావా యువ 2 5G' స్మార్ట్​ఫోన్​ను కంపెనీ రూ.9,499 ధరకు విక్రయిస్తుండగా, 'మోటో G35 5G' రూ.9,999 ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్'

అబ్బబ్బా ఏమి డిమాండ్ రా సామీ!- 11 నెలల్లో లక్షమంది కొన్న కారు ఇదే!

యాపిల్ లవర్స్​కు షాక్- చాలా దేశాల్లో ఈ 3 ఐఫోన్ల విక్రయాలు బంద్!- ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.