'సెల్యూట్ పోలీస్' పేరుతో అల్లరి నరేశ్ వీడియో - టాలీవుడ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
ఈ లాక్డౌన్ సమయంలో మన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు సెల్యూట్ చేద్దామని హీరో అల్లరి నరేశ్ అన్నాడు. తను నటిస్తున్న 'నాంది' యూనిట్ ద్వారా హైదరాబాద్ నగర పోలీసులపై ప్రత్యేక వీడియో రూపొందించారు. పోలీసులపై మరింత గౌరవాన్ని పెంచే విధంగా తీర్చిదిద్దారు. సెల్యూట్ పోలీస్ పేరుతో విడుదలైన ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది.