హరితేజను త్రివిక్రమ్ ఏమని పిలుస్తాడంటే... - అలీతో జాలీగా కార్యక్రమంలో హరితేజ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3827427-thumbnail-3x2-hari-teja-part-2.jpg)
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. నటి హరితేజను ఏమని పిలుస్తాడో ఆమె స్వయంగా చెప్పింది. అలీతో జాలీగా కార్యక్రమానికి హాజరై మరిన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.