'నేను సమాధానం చెప్పాల్సింది వారికి మాత్రమే' - జార్జ్ రెడ్డి సినిమా సక్సెస్ మీట్
🎬 Watch Now: Feature Video
ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితాధారంగా తీసిన 'జార్జ్ రెడ్డి' చిత్రం నవంబరు 22న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జార్జ్ రెడ్డి పాత్ర చేసిన సందీప్ మాధవ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సినిమా తీయడానికి కారణాలను వివరించాడు దర్శకుడు జీవన్ రెడ్డి. మూవీని ఎంతగానో ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.