'పూరీ చెడగొట్టాడు.. వర్మ ఆత్మగౌరవాన్ని పెంచాడు' - tammareddy bhardwaja
🎬 Watch Now: Feature Video
ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈటీవీ ప్రత్యేక ముఖాముఖీలో పాల్గొన్నాడు. తెలుగు దర్శకులు గురించి మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్ స్క్రీన్ప్లే బాగుండేదని, రామ్గోపాల్ వర్మ తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని పెంచాడని చెప్పాడు.