డ్రోన్ వీడియో: లాక్​డౌన్​ వేళ నిశ్శబ్దంగా భారత్ - corona latest video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 6, 2020, 7:14 PM IST

Updated : Jun 6, 2020, 7:22 PM IST

కరోనాతో దేశంలో నెలకొన్న నిశ్శబ్దాన్ని భావితరాలకు దృశ్యరూపకంగా అందించేందుకు డాక్యుమెంటరీల దర్శకుడు భరత్ బాలా ప్రయత్నించారు. లాక్​డౌన్​తో దేశంలోని ప్రముఖ ప్రదేశాలు ఎంత నిశ్శబ్దంగా మారాయో కెమెరాలో బంధించించారు. 117 మంది సిబ్బంది 16 రాష్ట్రాల్లో దీనిని చిత్రీకరించగా, నాలుగు భాషల్లో విడుదల చేశారు. లాక్​డౌన్ పరిస్థితులను అద్దంపటిన ఈ వీడియో.. ప్రజలను ఆకట్టుకుంటోంది.
Last Updated : Jun 6, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.