అదిరే స్టెప్పులతో అలరిస్తున్న 'ఢీ 13' ప్రోమో - యాంకర్​ ప్రధీప్​ ఢీ 13

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2021, 10:27 AM IST

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ 13-కింగ్స్​ వర్సెస్​ క్వీన్స్'​ డ్యాన్స్​ షో లేటెస్ట్​ ఎపిసోడ్ ప్రోమో​ ప్రేక్షకులకు వినోదాన్ని, భావోద్వేగాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కంటెస్టెంట్​ల స్టెప్పులు కళ్లు చెదిరేలా ఉన్నాయి. మధ్యమధ్యలో యాంకర్​ప్రదీప్, సుడిగాలి సుధీర్​, హైపర్​ ఆది, రష్మి కామెడీ విపరీతంగా నవ్విస్తోంది! ఈ కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.