'పురస్కారాలు రాకపోయినా గౌరవం వచ్చింది' - writer chandrabose
🎬 Watch Now: Feature Video
ఎన్నో స్ఫూర్తివంతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించిన గీత రచయిత చంద్రబోస్‌తో ఈటీవీ భారత్ ముచ్చటించింది. తను రాసిన కొన్ని స్ఫూర్తివంతమైన పాటల గురించి వివరించాడీ రైటర్. 'చిత్రలహరి', 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' చిత్రాల్లోని పాటలను పాడి వినిపించాడు.