ఓ వైపు సంగీతం.. మరోవైపు ర్యాంప్‌వాక్ - paris fashion week 2019
🎬 Watch Now: Feature Video
పారిస్ వేదికగా జరిగిన ఫ్యాషన్ వీక్‌లో మోడళ్లు ర్యాంప్‌వాక్‌తో అదరగొట్టారు. ఓ వైపు ఆర్కెస్ట్రా, మరోవైపు అందమైన భామలు.. చూపరుల మదిని దోచేశారు. ఈ కార్యక్రమంలో నటీమణులు కాబీలా కాబెల్లో, అంబర్ హెర్డ్, హెలన్ మిర్రన్, ఇవా లొంగరియా సందడి చేశారు.
Last Updated : Oct 2, 2019, 12:09 PM IST