ఫ్యాషన్ వీక్.. మోడళ్ల అదిరే ర్యాంప్ వాక్! - mumbai

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 23, 2019, 4:07 PM IST

వాణిజ్య రాజధాని ముంబయిలో మూడు రోజుల  పాటు జరిగే ' టైమ్స్ ఫ్యాషన్ వీక్' ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమంలో విభిన్న దుస్తులు ధరించి మోడళ్లు అలరించారు. డిజైనర్స్ ప్రదర్శించిన సంప్రదాయ, ఎంబ్రాయిడరీ, మోడ్రన్ దుస్తులు చూపరులను ఆకట్టుకున్నాయి. డిజైనర్ సమంత్ చౌహాన్.. యువతుల మనసుకు నచ్చేలా విభిన్న వస్త్రాలు రూపొందించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.