'అందుకే 'భీష్మ'లో రష్మికను ఎంపిక చేసుకున్నాం' - భీష్మ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 19, 2020, 8:39 PM IST

Updated : Mar 1, 2020, 9:24 PM IST

కల్తీ ఆహారం మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఓ వ్యవసాయ విద్యార్థిగా తనకు తెలుసని, ఆ విషయాన్నే 'భీష్మ'లో చూపించబోతున్నట్లు దర్శకుడు వెంకీ కుడుముల చెప్పాడు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించిన వెంకీ.. చిత్ర విశేషాలను పంచుకున్నాడు.
Last Updated : Mar 1, 2020, 9:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.