'పవర్‌స్టార్‌తో 'గబ్బర్ సింగ్' అలా కుదిరింది' - 'పవర్‌స్టార్‌తో 'గబ్బర్ సింగ్' అలా కుదిరింది'
🎬 Watch Now: Feature Video
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బండ్ల గణేశ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పవన్‌కు తానెప్పుడూ అభిమానినని చెప్పుకునే గణేశ్ ఆయనతో 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా ఎలా కుదిరిందనే విషయాన్ని తాజాగా ఆలీతో సరదాగా షోలో వెల్లడించారు.
Last Updated : Sep 1, 2020, 6:45 PM IST