బాబా భాస్కర్‌కు బహుమతి ఇచ్చిన సూపర్‌స్టార్ - rajnikanth
🎬 Watch Now: Feature Video

అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఆయనతో మూడు సార్లు కలిసి పనిచేశానని.. తనకు ఓ సారి అదిరిపోయే బహుమతి ఇచ్చారని చెప్పాడు బాబా భాస్కర్.
Last Updated : Sep 29, 2019, 6:08 AM IST