ఈ జనవరి నాకు చాలా ప్రత్యేకం: అనిల్ రావిపూడి - మహేశ్‌బాబు-విజయశాంతి
🎬 Watch Now: Feature Video
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ జనవరి తనకెంతో ప్రత్యేకమని అన్నాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.