డబ్బు అందుకే ముఖ్యం.. రష్మి భావోద్వేగం - alitho saradaga
🎬 Watch Now: Feature Video
యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. ప్రస్తుతం సినీనటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మి. ఢీ, జబర్దస్త్ షోలతో ప్రేక్షకుల్ని నవ్విస్తూ కవ్వించే రష్మి కెరీర్లో ఎన్నో కష్టాలు పలకరించాయి. సినీ పరిశ్రమకు వచ్చినపుడు ఆమె పడిన కష్టాల గురించి.. డబ్బు విలువ గురించి తన మాటల్లోనే..