హరితేజ గాత్రంతో 'ఓ సక్కనోడా' పాట విన్నారా? - నటి హరితేజ
🎬 Watch Now: Feature Video
క్లాసికల్ డ్యాన్సర్‌గా, నటిగా రాణిస్తున్న హరితేజ తనకున్న టాలెంట్ గురించి ఆలీతో సరదాగా కార్యక్రమంలో షేర్ చేసుకుంది. అవకాశం వస్తే సింగర్‌గానూ నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోన్న ఆ యాంకర్... ఓ సక్కనోడా పాటను తన గాత్రంతో ఆలపించి మెప్పించింది.