దెయ్యం దెబ్బకు అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసిన అంజలి - ali tho saradaga show anjali

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 7, 2020, 8:45 PM IST

తనకు దెయ్యాలంటే అప్పట్లో భయముండేదని, ఆ భయంతోనే గతంలో ఉన్న ఇల్లు ఖాళీ చేశానని హీరోయిన్ అంజలి చెప్పింది. 'ఆలీతో సరదాగా' టాక్​ షోకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. వీటితో పాటే బోలెడు విషయాలు పంచుకుంది. అయితే హారర్ సినిమాలు చేసిన తర్వాత, ఆరు నెలల వరకు దెయ్యాలంటే భయం వేయదంది. ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందని తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.