'కొన్నాళ్లే ఈ విరామం.. ముందుంది మంచి సమయం' - may day news latest
🎬 Watch Now: Feature Video
ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు నటుడు సాయికుమార్. మేడే అంటే కార్మిక హక్కుల శంఖారావం, కార్మికుల ప్రాణత్యాగం ఫలం అని చెప్పిన ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజును జరుపుకోవడం బాధగా ఉందన్నారు. కరోనా సమస్యలు మరికొన్నాళ్లే ఉంటాయని, ముందుంది మంచి సమయమని చెప్పారు.