ఆ పిచ్చిపని నా కెరీర్ను దెబ్బతీసింది: రేఖ - Alitho Saradaga on 24th February 2020
🎬 Watch Now: Feature Video
ప్రతి మనిషి జీవితంలో సలహాలు, సూచనలు ఇచ్చే మార్గదర్శకులు చాలా అవసరం. ఆ పాత్ర పోషించే వ్యక్తులు తన జీవితంలో లేకపోవడం వల్ల ఉన్నతమైన కెరీర్ కోల్పోయానని చెప్పింది నటి రేఖ. ఒకానొక సమయంలో తేదీలు కుదుర్చుకోలేక మణిరత్నం సినిమానూ వదులుకున్నట్లు ఆమె తెలిపింది. మళ్లీ తెలుగుతెరపై కనిపించాలనుందని చెప్పిన ఈ అందాల భామ.. ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధమని వెల్లడించింది.
Last Updated : Mar 2, 2020, 6:11 PM IST