థియేటర్ల వద్ద 'నందమూరి'​ ఫ్యాన్స్​ జోరు.. 'సీఎం' నినాదాల హోరు - ఆర్​ఆర్​ఆర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 25, 2022, 8:33 AM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

RRR MOVIE NTR FANS CELEBRATIONS: 'ఆర్​ఆర్​ఆర్'​ థియేటర్ల వద్ద నందమూరి​ అభిమానుల సందడి మామూలుగా లేదు. జై ఎన్టీఆర్​, జై బాలయ్యా అంటూ నినాదాలతో హోరెత్తించారు. బాణాసంచా కాల్చి సంబురాలు చేస్తున్నారు. ఎన్టీఆర్​ సీఎం.. బాలయ్య సీఎం అంటూ నినాదాలతో థియేటర్ల ప్రాంగణాలు దద్దరిల్లిపోయాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా చూసేందుకు అర్థరాత్రే థియేటర్లకు చేరుకున్నారు ప్రేక్షకులు, అభిమానులు. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.