యుద్ధం మరింతకాలం కొనసాగితే ప్రపంచం పరిస్థితేంటి? - ప్రతిధ్వని తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 8, 2022, 10:56 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సృష్టిస్తున్న ప్రకంపనలు భారత రూపాయి విలువ పతనానికి దారితీస్తున్నాయి. యుద్ధ భయాల మధ్య అంతర్జాతీయంగా.. సరఫరా వ్యవస్థల్లో ఏర్పడిన ప్రతిష్టంభనలు సరకుల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న చమురు ధరలు.., సరకుల ధరల పెరుగుదలకు ఆజ్యం పోసున్నాయి. ఈ పరిస్థితుల మధ్య పతనమవుతున్న రూపాయి ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి ? ఈ పతనం ఎంతవరకు కొనసాగుతుంది ? మన రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు అవసరం ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.