Prathidwani: భూ వివాదాల్లో పగబట్టి చంపుకునేంత కక్షలు ఎందుకు? - prathidwani debates on land records

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 2, 2022, 10:08 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

రాష్ట్రంలో పెరిగిన భూముల ధరలతోపాటే హత్యా నేరాలూ పెరుగుతున్నాయి. భూరికార్డుల్లో లోపాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కబ్జాలు, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. అంగబలం, అర్థబలం ఉన్నవారు సెటిల్‌మెంట్లతో బేరసారాలకు దిగుతున్నారు. ఈ మొత్తం భూవివాదాల దందాలో సామాన్యులు కష్టాల పాలవుతుంటే.. అక్రమార్కులు ఆస్తులు పోగేసుకుంటున్నారు. కథ అడ్డం తిరిగిన చోట్ల కర్ణగూడ వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ రియల్‌ హత్యలు ఘర్షణలు, దాడులు, నేరాలకు అడ్డుకట్ట వేసేదేలా? దీనిపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.