Prathidwani: ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పట్లోగా పూర్తికావొచ్చు? - prathidwani latest videos

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 9, 2022, 10:11 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర శాసససభలో సీఎం కేసీఆర్‌ ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఆశలు పెరిగాయి. తొంభై ఒక్కవేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు ప్రారంభిస్తామని చెప్పడంతో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కానున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుసరించే విధానం ఎలా ఉంటుంది? కొత్త జోన్ల వారీగా నూతన కొలువుల నియామకాలు సాఫీగా పూర్తియ్యేదెలా ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.