నదిలో కొట్టుకుపోయిన బైకర్ అదృష్టవశాత్తు రాయిని పట్టుకుని
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర ఉస్మానాబాద్‌లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో భూమ్ తాలూకాలోని పత్రుడ్లో దుధానా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ నది వంతెన దాటుతున్న కాంతిలాల్ అనే బైకర్ కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు ఓ బండరాయిని పట్టుకుని సురక్షితంగా బయటపడ్డాడు. అతడి బైక్ మాత్రం నదిలో కొట్టుకుపోయింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST