Prathidwani మరో కొత్త మార్పుని ప్రతిపాదిస్తున్న ఎన్నికల సంఘం - ఆర్వీఎం ప్రతిపాదన
🎬 Watch Now: Feature Video
Prathidwani దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా కనిపిస్తోంది ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్న రిమోట్ ఓటింగ్ విధానం. వలస ఓటర్ల ప్రయోజనం కోసం అని ఈసీ ప్రతిపాదిస్తున్న ఈ నూతన విధానం ఏమిటి. కోట్లాదిమంది ఓటర్లకు ప్రయోజనం చేకూర్చుతుందని ఈసీ చెబుతున్న రిమోట్ ఓటింగ్‌పై రాజకీయ పక్షాలకు ఎందుకు భిన్నాభిప్రాయాలు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST