PRATHIDWANI అబ్‌ కీ బార్ కిసాన్‌ సర్కార్ నినాదంతో ఛలో దిల్లీ

By

Published : Dec 9, 2022, 11:13 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail
నూతన జాతీయ పార్టీగా టీఆర్​ఎస్.. బీఆర్​ఎస్​గా అవతరించింది. ఇక ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రక ఇక గులాబీదళపతి కార్యాచరణ ఎలా ఉండనుంది? వచ్చే ఏడాది దేశంలో వరుస అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. స్వల్ప వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికల సమరం జరగనుంది. 'అబ్‌కీ బార్ కిసాన్‌సర్కార్' నినాదంతో ముందుకు వెళ్తున్న బీఆర్​ఎస్​... పరివర్తన విధానం ఎలా ఉండనుంది ? జాతీయవిధానం మధ్య ఎలా సమన్వయం చేసుకుంటారు? బీఆర్ఎస్ పట్ల భాజపా ప్రణాళికలు ఎలా ఉండనున్నాయి? జాతీయ పార్టీగా ప్రయాణంలో భారాస అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.