రేవంత్ రెడ్డి గుర్రంపై స్వారీ.. సూపర్​ కదా!! - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 19, 2022, 8:34 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

మునుగోడు మండలం క్రిష్టపురం గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్రంపై స్వారీ చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా క్రిష్టపురంలో రోడ్​ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు నాయకుల కోరిక మేరకు గుర్రంపై స్వారీ చేసి సందడి చేశారు. కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని అక్కడి ప్రజలను కోరారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.