PRATHIDWANI రాష్ట్రవ్యాప్తంగా కొలువుల జాతర మరి సాకారం ఎలా - తెలంగాణ జాబ్ నోటిఫికేషన్లపై నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా కొలువుల కోలహలం ప్రవాహంలా కొనసాగుతోంది. ఒక దాని వెంట మరొకటి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీ అని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల్లో గంపెడాశలు మొదలయ్యాయి. నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడం ఎలా.. ప్రణాళికలు, సన్నద్ధత విషయంలో ఎలా వ్యవహరించాలి.. ఏం చేస్తే ఎదురుచూస్తున్న కలల కొలువు చేరువ అవుతుంది? అనే దానిపై ఈరోజు ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST