PRATHIDWANI బీజేపీ మిషన్ 90 సాధిస్తుందా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా - తెలంగాణ రాజకీయాలపై నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
మిషన్ 90 బీజేపీ తాజా లక్ష్యం. రాష్ట్రంలో 90 స్థానాల్లో విజయం సాధించి, అధికారం చేపట్టాలని కార్యాచరణ రూపొందించింది. అయితే ఈసారి కూడా తమదే విజయమని, హ్యాట్రిక్ సాధిస్తామని గులాబీ పార్టీ సంకేతాలు ఇస్తుంది. కనీసం 100 సీట్లు తగ్గవని బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే ఆ రెండు పార్టీలపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కచ్చితంగా తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ చెబుతుంది. దక్షిణాదిలో బీజేపీ పట్టుబిగించాలని చూస్తుంది. ఈ పార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయా, ఒంటరి పోరు లాభిస్తుందా అనే అంశంపైనే నేటి ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST