పంజా విసురుకున్న పులులు.. వేటాడిన ఆహారం కోసం ఘర్షణ.. చివరకు.. - పులుల వేట

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 16, 2022, 9:31 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Tigers fight Rajasthan: రాజస్థాన్​లో రెండు పులులు ఘర్షణ పడటం కెమెరా కంటికి చిక్కింది. సవాయీ మాధోపుర్​లోని రణథంబోర్ నేషనల్ పార్క్​లో ఈ పులులు ఘర్షణ పడ్డాయి. అటుగా వెళ్లిన ఓ టూరిస్టు దీన్ని చిత్రీకరించారు. టీ-84 అనే పులి ఓ జంతువును వేటాడగా.. ఆ ఆహారం కోసం టీ-120 అనే మరో పులి అక్కడకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీ-84, టీ-120 మధ్య ఘర్షణ తలెత్తింది. టీ-84 దూకుడుగా వ్యవహరించగా.. టీ-120 పులి చివరకు శాంతించి కూర్చుంది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.