దూసుకొచ్చిన మృత్యువు లైవ్ వీడియో - ఉత్తరాఖండ్ బైక్ యాక్సిడెంట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలదుంగి పోలీసు స్టేషన్ పరిధిలోని పావల్‌ఘర్‌లో ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న దీపాంశు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక సీట్లో కూర్చున్న అర్జున్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST