సీతా రామం.. కథ చదవగానే ఏడ్చేశా : సుమంత్​ - sita ram movie release date

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2022, 12:18 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

'సీతా రామం' కథ ఎంతో హృద్యంగా ఉందని, ఆ స్క్రిప్ట్​ చదవగానే తన కళ్లెంట నీళ్లొచ్చాయని చెప్పారు నటుడు సుమంత్​. స్వప్న సినిమా పతాకంపై దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన సినిమా 'సీతా రామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్​లో భాగంగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సుమంత్.. ఈ సినిమాకు తాను ఎలా కనెక్ట్​ అయ్యారో చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.