వరంగల్లో ఘనంగా నరకాసుర వధ.. ఈసారి ఎన్ని అడుగులో తెలుసా!! - Diwali festival
🎬 Watch Now: Feature Video
Slaughter of Narakasura in Warangal: వరంగల్ ఉరుసు రంగ లీల మైదానంలో.. నరకాసుర వధను ఘనంగా నిర్వహించారు. కొన్ని సంవత్సరాలుగా మైదానంలో దీపావళి పర్వదినం ముందు రోజు నరకాసురుని వధించడం ఆనవాయితీగా వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామని.. నరక చతుర్థి రోజు నరకాసురుని వధించిన అనంతరం దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. 45 అడుగుల నరకాసుర వధను వీక్షించేందుకు.. నగరవాసులు పెద్ద సంఖ్యలో మైదానానికి తరలివచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST