బెల్జియంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. ఆడిపాడిన తెలుగు ప్రజలు - Sankranti celebrations in Brussels
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17497974-709-17497974-1673860791728.jpg)
Sankranti celebrations in Belgium: తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా.. పండుగలొస్తే ఆ కళే వేరు. స్థానికంగా ఉన్న వారంతా ఒకచోట చేరి చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా బెల్జియంలోని తెలుగువారు సంక్రాంతి వేడుకల కోసం ఒక్కటయ్యారు. స్థానిక తెలుగు అసోసియేషన్‌కు చెందిన దీపా బెరంజె, అనితా పెద్ది, చంద్రా పెద్ది వారి మిత్రులు బ్రసెల్స్‌లో నిర్వహించిన ఈ వేడుకకు వందల సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హాజరయ్యారు. సంప్రదాయ నృత్యాలతో పాటు వెస్ట్రన్ పాటలకు ఆడిపాడారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా పండుగను ఎంజాయ్ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST