సంక్రాంతి సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా గుర్రపు పందేలు - sankranti celebrations
🎬 Watch Now: Feature Video
సంక్రాంతి అంటే కోళ్ల పందేలు నిర్వహించడం సాధారణ విషయమే. ఏపీలోని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలో మాత్రం సంక్రాంతి సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా గ్రామస్థులు గుర్రపు పందేలను నిర్వహించారు. గుర్రాలు పరిగేత్తేందుకు వీలుగా పొలాల్లో బరులు ఏర్పాటు చేశారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST