PRATHIDWANI గుజరాత్ ఎన్నికల్లో ప్రతికూలతలను పార్టీలు ఎలా అధిగమిస్తాయి - prathidwani debate on gujarat elections
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI గుజరాత్ ఎన్నికల వేడి కీలకదశకు చేరింది. హోరాహోరీ ప్రచారం.. హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తున్నాయి.. బరిలో నిలిచిన 3 ప్రధాన పార్టీలు. 6 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న భాజపా.. గత ఎన్నికల్లో విజయానికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్.. పంజాబ్‌తో దిల్లీ బయట బోణీ కొట్టిన ఆప్.. గెలుపుపై గట్టి నమ్మకాన్నే వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ త్రిముఖపోరులో ఆయా పార్టీలు పైకి ఇలా గంభీరంగా కనిపిస్తున్నా.. తమ గెలుపుపై పూర్తి ధీమాగా లేవన్నది మాత్రం స్పష్ఠం. అసలు ఆయా పార్టీలను అంతగా కలవరపెడుతోన్న అంశాలేంటి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఈ ప్రతికూలతల్ని ఎలా అధిగమిస్తారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST