కేంద్రం వర్సెస్ రాష్ట్రం ఈ వాతావరణానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి - IT ED raids in the state latest news
🎬 Watch Now: Feature Video
Prathidwani రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ ఘర్షణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్‌గా కనిపిస్తోంది. మునుగోడు ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి రోజురోజుకి మరింత వేడుక్కెతోంది. ఒకవైపు దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ.. మరోవైపు సిట్ , రాష్ట్ర పోలీసులు, జీఎస్టీ అంటూ మరోవైపు. దర్యాప్తు సంస్థలు రోజూ విచారణలు, కేసుల నమోదు, సోదాలతో హడావిడి చేస్తున్నాయి. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది అంటూ వచ్చే నెలలో ప్రత్యేక అసెంబ్లీ సమావేేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన పరిస్థితులు ఏలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. వీటికి ఎలా ముగింపు పలకాలనే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST