Prathidwani బ్రిటన్ ఆర్థిక​ పరిస్థితి చూసి ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి - liz truss

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 21, 2022, 10:01 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

Prathidwani: బ్రిటన్ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్ రాజీనామా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదొక సంచలనం. కారణం.. హోరాహోరీ పోరులో గెలిచి.. ప్రధాని పీఠం దక్కించుకున్నంత సేపు పట్టలేదు పదవి నుంచి వైదొలగడానికి. చేసింది.. చిన్నచిన్న పొరపాట్లే కావొచ్చు. కానీ వాటికి ఆ దేశం చెల్లించిన మూల్యం మాత్రం.. చాలా భారీనే. అందుకే సారీ.. తప్పై పోయింది అంటూ రాజీనామా ఇచ్చేశారు లిజ్ ట్రస్. అసలు కొన్నేళ్లుగా నాయకత్వం విషయంలో బ్రిటన్ ఎందుకింత ఇబ్బంది పడుతోంది. ఆ దేశం రాజకీయ, ఆర్ధిక సంక్షోభాల నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి. మరీ ముఖ్యంగా ఆర్ధిక నిర్వహణలో ఎలాంటి మేల్కొలుపు అవసరం. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.