PRATIDWANI మూఢత్వం అంతులేని అనర్థం - వైరల్‌ వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 19, 2022, 9:28 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

PRATIDWANI: మూఢత్వం.. అంతులేని అనర్థాలకు కారణం అవుతోంది. వాస్తవిక లోకాన్ని, శాస్త్రీయ స్పృహ మరిచి.. భ్రమల్లో విహరిస్తూ అనేక విపరిణామాలకు కారణం అవుతున్నారు కొంతమంది. ఒకరో... ఇద్దరో కాదు. దేశవ్యాప్తంగా ఏటా వందలమంది ఈ తరహా దారుణాలకు బలై పోతున్నారు. నిన్న కేరళ, నేడు హైదరాబాద్ విషాదాలు వాటికి కొనసాగింపు మాత్రమే. ఏ విశ్వాసమైనా పరాకాష్ఠకు చేరితే.. ప్రమాదం అని విజ్ఞాన సమాజం నెత్తీనోరు కొట్టుకుంటున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ.. రావడం లేదు. ఈ పేరిట హత్యలు, అత్యాచారాలు, మొదలు ఎన్నో హీనమైన, ఘోరమైన నేరాలు కలవరపెడుతునే ఉన్నాయి. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న విజ్ఞానయుగంలో ఈ అజ్ఞానధోరణులకి మూలం ఎక్కడ? తక్షణం చికిత్స ఎక్కడ మొదలు పెట్టాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.